కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mb పాఠం 4
  • పాఠం 4

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠం 4
  • బైబిలు పాఠాలు నేర్చుకుందాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • చిరునవ్వు మంచిది!
    తేజరిల్లు!—2000
  • వర్షం—అది చేసే మేలుకు కృతజ్ఞత చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • అన్నిటినీ చేసిన దేవుడు
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • సృష్టికర్తకు మనమీద ప్రేమ, శ్రద్ధ ఉన్నాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
మరిన్ని
బైబిలు పాఠాలు నేర్చుకుందాం
mb పాఠం 4

పాఠం 4

ముద్రిత ప్రతి

అపొస్తలుల కార్యములు 14:17

ఓరోజు వర్షం పడుతోంది.

“నేను ఎలా ఆడుకోవాలి?

ఈ వర్షం ఇక ఆగదా?”

అనుకుంది మోనిక బాధగా.

ఇంతలోనే మారిపోయింది!

ఎండ వచ్చేసింది.

వర్షం ఆగిపోయింది.

మోనిక సంతోషించింది!

తుర్రున బయటకు వెళ్లింది, చుట్టూ తిరిగి చూసింది అంతా ఎంతో బావుంది మోనిక ఆశ్చర్యపోయింది.

“వర్షం చాలా మంచిది. దేవుని నుండే వచ్చింది, ఎన్నో పువ్వులు ఇచ్చింది!” అని మోనిక చివరకు అనుకుంది.

ఇలా చేయండి

పిల్లలకు చదివి వినిపించండి:

అపొస్తలుల కార్యములు 14:17

చిత్రంలో వీటిని చూపించమనండి:

కిటికీ పిట్ట మోనిక

చెట్టు పూలు

ఇవెక్కడున్నాయో కనిపెట్టమనండి:

పురుగు విమానం

మీ చిన్నారిని అడగండి:

యెహోవా వర్షాన్ని ఎందుకు ఇచ్చాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి