కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mb పాఠం 6
  • పాఠం 6

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠం 6
  • బైబిలు పాఠాలు నేర్చుకుందాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మనల్ని అద్భుతంగా తయారు చేశాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • పాఠం 5
    బైబిలు పాఠాలు నేర్చుకుందాం
  • పాఠం 1
    బైబిలు పాఠాలు నేర్చుకుందాం
  • దేవుడు మిమ్ములను నిజంగా ఎరుగునా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
బైబిలు పాఠాలు నేర్చుకుందాం
mb పాఠం 6

పాఠం 6

ముద్రిత ప్రతి
ముద్రిత ప్రతి

కీర్తన 139:14

చేతివేళ్లు ఆడించు కాలివేళ్లు కదిలించు

చెవులు ఎక్కడో చూపించు ముక్కున వేలు ఆనించు

నీ చిట్టిపొట్టి కాళ్లు చూడు వాటితోనే పరిగెడతావు గెంతుతావు గిర్రున తిరుగుతావు సరదా ఆటలు ఆడతావు

అద్దం లో నువ్వు చాలా బావున్నావు!

యెహోవా చేశాడు మొత్తం ప్రతీది ఎంతో అద్భుతం!

ఇలా చేయండి

పిల్లలకు చదివి వినిపించండి:

కీర్తన 139:14

తన శరీరంలో వీటిని చూపించమని మీ చిన్నారిని అడగండి:

చేతివేళ్లు కాలివేళ్లు ముక్కు

చెవులు నోరు

ఇవెక్కడున్నాయో కనిపెట్టమనండి:

పీత పిల్లి

మీ చిన్నారిని అడగండి:

నిన్ను, నన్ను ఎవరు చేశారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి