అపొస్తలుల కార్యాలు
విషయసూచిక
1
థెయొఫిలాను సంబోధించడం (1-5)
భూమంతటా సాక్ష్యమిస్తారు (6-8)
యేసు పరలోకానికి వెళ్లడం (9-11)
శిష్యులు ఐక్యంగా కలవడం (12-14)
యూదా స్థానంలో మత్తీయను ఎంచుకోవడం (15-26)
2
3
4
పేతురును, యోహానును బంధించడం (1-4)
మహాసభ ముందు విచారణ (5-22)
ధైర్యం కోసం ప్రార్థించడం (23-31)
శిష్యులు తమకున్నవి ఇతరులతో పంచుకోవడం (32-37)
5
అననీయ, సప్పీరా (1-11)
అపొస్తలులు ఎన్నో సూచనలు చేయడం (12-16)
చెరసాలలో వేయబడడం, విడుదలవ్వడం (17-21ఎ)
మళ్లీ మహాసభ ముందుకు తీసుకురాబడడం (21బి-32)
గమలీయేలు సలహా (33-40)
ఇంటింటా ప్రకటించడం (41, 42)
6
7
8
సౌలు హింసించడం (1-3)
సమరయలో ఫిలిప్పు పరిచర్యకు మంచి ఫలితాలు (4-13)
పేతురును, యోహానును సమరయకు పంపించడం (14-17)
పవిత్రశక్తిని కొనాలని సీమోను ప్రయత్నించడం (18-25)
ఇతియోపీయుడైన ఒక అధికారి (26-40)
9
దమస్కుకు వెళ్లే దారిలో సౌలు (1-9)
సౌలుకు సహాయం చేయడానికి అననీయను పంపించడం (10-19ఎ)
దమస్కులో సౌలు యేసు గురించి ప్రకటించడం (19బి-25)
సౌలు యెరూషలేముకు వెళ్లడం (26-31)
పేతురు ఐనెయను బాగుచేయడం (32-35)
ఉదార స్వభావం గల దొర్కా పునరుత్థానం (36-43)
10
కొర్నేలికి వచ్చిన దర్శనం (1-8)
పేతురు దర్శనంలో పవిత్రపర్చబడిన జంతువుల్ని చూడడం (9-16)
పేతురు కొర్నేలిని సందర్శించడం (17-33)
పేతురు అన్యజనులకు మంచివార్త ప్రకటించడం (34-43)
అన్యజనులు పవిత్రశక్తిని పొంది, బాప్తిస్మం తీసుకోవడం (44-48)
11
పేతురు అపొస్తలుల దగ్గరికి వచ్చి చెప్పడం (1-18)
సిరియాలోని అంతియొకయలో బర్నబా, సౌలు (19-26)
కరువు రాబోతుందని అగబు ముందే చెప్పడం (27-30)
12
యాకోబు చంపబడడం; పేతురు చెరసాలలో వేయబడడం (1-5)
పేతురు అద్భుత రీతిలో విడుదలవ్వడం (6-19)
దేవదూత హేరోదును జబ్బుపడేలా చేయడం (20-25)
13
బర్నబాను, సౌలును మిషనరీలుగా పంపించడం (1-3)
కుప్రలో పరిచర్య (4-12)
పిసిదియలోని అంతియొకయలో పౌలు ప్రసంగం (13-41)
అన్యజనులు దగ్గరికి వెళ్లమనే ప్రవచనాత్మక ఆజ్ఞ (42-52)
14
ఈకొనియలో అభివృద్ధి, వ్యతిరేకత (1-7)
లుస్త్రలో పౌలును, బర్నబాను దేవుళ్లు అనుకోవడం (8-18)
పౌలును రాళ్లతో కొట్టడం, అతను ప్రాణాలతో బయటపడడం (19, 20)
సంఘాల్ని బలపర్చడం (21-23)
సిరియాలోని అంతియొకయకు తిరిగిరావడం (24-28)
15
సున్నతి గురించి అంతియొకయలో వివాదం (1, 2)
సమస్యను యెరూషలేముకు తీసుకెళ్లడం (3-5)
పెద్దలు, అపొస్తలులు సమావేశమవ్వడం (6-21)
పరిపాలక సభ ఉత్తరం (22-29)
ఉత్తరం వల్ల సంఘాలు ప్రోత్సాహం పొందడం (30-35)
పౌలు, బర్నబాలు ఎవరి దారిన వాళ్లు వెళ్లడం (36-41)
16
పౌలు తిమోతిని ఎంపిక చేసుకోవడం (1-5)
మాసిదోనియకు చెందిన వ్యక్తి గురించిన దర్శనం (6-10)
ఫిలిప్పీలో లూదియ విశ్వాసురాలు అవ్వడం (11-15)
పౌలును, సీలను చెరసాలలో వేయడం (16-24)
చెరసాల అధికారి, అతని ఇంటివాళ్లు బాప్తిస్మం తీసుకోవడం (25-34)
అధికారులు క్షమాపణ చెప్పాలని పౌలు అడగడం (35-40)
17
18
కొరింథులో పౌలు పరిచర్య (1-17)
సిరియాలోని అంతియొకయకు తిరిగిరావడం (18-22)
పౌలు గలతీయ, ఫ్రుగియలకు వెళ్లడం (23)
మంచి ప్రసంగీకుడైన అపొల్లోకు సహాయం (24-28)
19
20
మాసిదోనియలో, గ్రీసులో పౌలు (1-6)
త్రోయలో ఐతుకు పునరుత్థానం (7-12)
త్రోయ నుండి మిలేతుకు (13-16)
ఎఫెసు పెద్దల్ని పౌలు కలవడం (17-38)
21
యెరూషలేముకు ప్రయాణం (1-14)
యెరూషలేముకు రావడం (15-19)
పెద్దల సలహాను పౌలు పాటించడం (20-26)
ఆలయంలో అలజడి; పౌలును బంధించడం (27-36)
ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడడానికి పౌలును అనుమతించడం (37-40)
22
23
పౌలు మహాసభ ముందు మాట్లాడడం (1-10)
ప్రభువు పౌలును బలపర్చడం (11)
పౌలును చంపడానికి కుట్ర (12-22)
పౌలును కైసరయకు పంపించడం (23-35)
24
25
ఫేస్తు ముందు పౌలు విచారణ (1-12)
ఫేస్తు అగ్రిప్ప రాజును సంప్రదించడం (13-22)
అగ్రిప్ప ముందు పౌలు (23-27)
26
అగ్రిప్ప ముందు పౌలు వాదన (1-11)
తాను ఎలా విశ్వాసిగా మారాడో పౌలు వివరించడం (12-23)
ఫేస్తు, అగ్రిప్పల స్పందన (24-32)
27
28
మెలితే తీరానికి చేరుకోవడం (1-6)
పొప్లి వాళ్ల నాన్నను బాగుచేయడం (7-10)
రోముకు ప్రయాణం (11-16)
రోములో ఉన్న యూదులతో పౌలు మాట్లాడడం (17-29)
పౌలు రెండేళ్లు ధైర్యంగా ప్రకటించడం (30, 31)