జెఫన్యా విషయసూచిక 1 యెహోవా తీర్పు రోజు దగ్గర్లో ఉంది (1-18) యెహోవా రోజు వేగంగా దూసుకొస్తోంది (14) వెండిబంగారాలు కాపాడలేవు (18) 2 యెహోవా ఉగ్రత రోజు రాకముందే ఆయన్ని వెదకండి (1-3) నీతిని, సాత్వికాన్ని వెదకండి (3) “బహుశా మీరు దాచబడతారు” (3) చుట్టుపక్కల దేశాల మీదికి తీర్పు (4-15) 3 యెరూషలేము తిరుగుబాటుతో, భ్రష్టత్వంతో నిండిన నగరం (1-7) తీర్పు, పునరుద్ధరణ (8-20) స్వచ్ఛమైన భాష మాట్లాడతారు (9) వినయస్థులు, దీనులు కాపాడబడతారు (12) సీయోనును చూసి యెహోవా సంతోషిస్తాడు (17)