కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 నవంబరు పేజీ 7
  • “ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆందోళన పడడం మానేయండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • డబ్బు అన్ని రకాల చెడుకు కారణమా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • పని గురించి, డబ్బు గురించి బైబిలు ఏం చెప్తుంది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • సంతృప్తిగా జీవించడం అనే రహస్యం మీకు తెలుసా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 నవంబరు పేజీ 7

మన క్రైస్తవ జీవితం

“ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి”

మన దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోతే, రాజీపడిపోయే పరిస్థితులు రావచ్చు. అప్పుడు యెహోవాతో మనకున్న స్నేహాన్ని పాడుచేసుకునే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, యెహోవా సేవను పణంగా పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం మనకు రావచ్చు. అలాంటప్పుడు, హెబ్రీయులు 13:5 గురించి ధ్యానించడం మనకు సహాయం చేస్తుంది.

“డబ్బును ప్రేమించకండి”

  • ప్రార్థన చేసుకుని, మీరు డబ్బుకు ఎంత విలువ ఇస్తున్నారో చూసుకోండి, అలాగే మీ పిల్లలకు ఎలాంటి ఆదర్శం ఉంచుతున్నారో ఆలోచించండి.—g 10/15 6వ పేజీ.

“ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి”

  • మీకు నిజంగా ఏమి అవసరమో పరిశీలించుకోండి. —w16.07 7వ పేజీ, 1-2 పేరాలు.

“నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను”

  • రాజ్యానికి మొదటి స్థానం ఇస్తూ ఉంటే, మీ కనీస అవసరాలు తీర్చుకోవడానికి యెహోవా సహాయం చేస్తాడని నమ్మండి. —w14 4/15 21వ పేజీ, 17వ పేరా.

చిత్రాలు: “మన సహోదరులు శాంతిగా ఉన్నారు … ఆర్థిక ఇబ్బందులు ఉన్నా” అనే వీడియోలోని సన్నివేశాలు. 1. ఆరుబయట పెద్ద పొయ్యి ముందు మిగ్వెల్‌ పిండి పిసుకుతున్నాడు. 2. ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు. 3. ఆయన హార్డ్‌వేర్‌ షాప్‌లో చిన్న ఉద్యోగానికి రెడీ అవుతూ అద్దంలో చూసుకుని నవ్వుతున్నాడు.

మన సహోదరులు శాంతిగా ఉన్నారు ... ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అనే వీడియో చూసి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి:

మిగ్వెల్‌ నోవా అనుభవం నుండి మీరు ఏం నేర్చుకున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి