కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 నవంబరు పేజీ 6
  • నీతికి ఆస్తిపాస్తులతో సంబంధం లేదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నీతికి ఆస్తిపాస్తులతో సంబంధం లేదు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇతరుల కోసం ప్రార్థిస్తే యెహోవా సంతోషిస్తాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • యోబు సహించాడు—మనము కూడా సహించగలము!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యోబు యథార్థతకు ప్రతిఫలం లభించింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యోబు యొక్క ప్రతిఫలం—నిరీక్షణకు ఒక మూలం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 నవంబరు పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద

నీతికి ఆస్తిపాస్తులతో సంబంధం లేదు

దేవుడు దుష్టుల సంపదను లాగేసుకుంటాడని, కాబట్టి యోబు ఏదో తప్పు చేయడం వల్లే అతని సంపద పోయిందని జోఫరు వాదించాడు (యోబు 20:5, 10, 15)

‘అలాగా? మరైతే, దుష్టులు ఎందుకని వర్ధిల్లుతారు?’ అని యోబు ఎదురుప్రశ్న వేశాడు (యోబు 21:7-9)

నీతిమంతులకు ఆస్తిపాస్తులు ఉండకపోవచ్చని యేసు ఉదాహరణ చూపిస్తుంది (లూకా 9:58)

తమ చిన్న ఇంటిబయట కూర్చున్న ఒక కుటుంబంతో ఒక బ్రదర్‌ లేఖనం చదివి వినిపిస్తున్నాడు. తండ్రి ఆ లేఖనాన్ని తన బైబిల్లో చూస్తున్నాడు, తల్లి అలాగే పిల్లాడు శ్రద్ధగా వింటున్నారు.

దీని గురించి ఆలోచించండి: ఆస్తులు ఉన్నా, లేకపోయినా ఒక నీతిమంతుడికి ఏది ముఖ్యం?—లూకా 12:21; w07 8/1 29వ పేజీ, 12వ పేరా.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి