కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మార్చి పేజీలు 8-9
  • 2023 జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 2023 జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బుధవారం, మార్చి 29
  • గురువారం, మార్చి 30
  • శుక్రవారం, మార్చి 31
  • శనివారం, ఏప్రిల్‌ 1
  • ఆదివారం, ఏప్రిల్‌ 2
  • సోమవారం, ఏప్రిల్‌ 3
  • మంగళవారం, ఏప్రిల్‌ 4
  • జ్ఞాపకార్థ ఆచరణ (సూర్యాస్తమయం తర్వాత)
  • బుధవారం, ఏప్రిల్‌ 5
  • గురువారం, ఏప్రిల్‌ 6
  • శుక్రవారం, ఏప్రిల్‌ 7
  • 2022 జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • 2025 జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2025
  • 2026 జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో చదవాల్సిన బైబిలు లేఖనాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2026
  • 2026 జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో చదవాల్సిన బైబిలు లేఖనాలు
    జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో చదవాల్సిన బైబిలు లేఖనాలు
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మార్చి పేజీలు 8-9
యేసు హింసాకొయ్యను మోస్తున్నాడు.

2023 జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం

బుధవారం, మార్చి 29

సూర్యోదయం

సూర్యాస్తమయం (నీసాను 8 మొదలౌతుంది)

గురువారం, మార్చి 30

యేసు భోజన బల్ల దగ్గర కూర్చున్నప్పుడు మరియ ఆయన తల మీద పరిమళ తైలం పోస్తుంది.

సూర్యోదయం

సూర్యాస్తమయం (నీసాను 9 మొదలౌతుంది)

యేసే మార్గం, 101వ అధ్యాయం

శుక్రవారం, మార్చి 31

యేసు గాడిద మీద వెళ్తున్నప్పుడు కొంతమంది ప్రజలు తమ పైవస్త్రాల్ని, ఖర్జూరమట్టల్ని రోడ్డు మీద వేశారు.

సూర్యోదయం

యేసే మార్గం, 102వ అధ్యాయం

సూర్యాస్తమయం (నీసాను 10 మొదలౌతుంది)

శనివారం, ఏప్రిల్‌ 1

ఆలయంలో డబ్బులు మార్చే వాళ్ల బల్లల్ని యేసు తలకిందులుగా పడేస్తున్నాడు.

సూర్యోదయం

యేసే మార్గం, 103-104 అధ్యాయాలు

సూర్యాస్తమయం (నీసాను 11 మొదలౌతుంది)

ఆదివారం, ఏప్రిల్‌ 2

ఆలయంలో రెండు చిన్న నాణేల్ని విరాళంగా వేస్తున్న పేద విధవరాల్ని గమనిస్తున్న యేసు, ఆయన అపొస్తలులు.

సూర్యోదయం

యేసే మార్గం, 105-114 అధ్యాయాలు

సూర్యాస్తమయం (నీసాను 12 మొదలౌతుంది)

సోమవారం, ఏప్రిల్‌ 3

ఇస్కరియోతు యూదా మతనాయకులతో కుట్రపన్నుతున్నాడు. వాళ్ల వెనక వెండి నాణేలు చెల్లాచెదురుగా పడివున్నాయి.

సూర్యోదయం

యేసే మార్గం, 115వ అధ్యాయం

సూర్యాస్తమయం (నీసాను 13 మొదలౌతుంది)

మంగళవారం, ఏప్రిల్‌ 4

జ్ఞాపకార్థ ఆచరణ (సూర్యాస్తమయం తర్వాత)

ప్రభువు రాత్రి భోజనం సమయంలో యేసు, ఆయన నమ్మకమైన అపొస్తలులు భోజన బల్ల దగ్గర కూర్చున్నారు.

సూర్యోదయం

సూర్యాస్తమయం (నీసాను 14 మొదలౌతుంది)

యేసే మార్గం, 116-126 అధ్యాయాలు

బుధవారం, ఏప్రిల్‌ 5

ఒక నేరస్తునితో పాటు యేసు కొయ్యకు వేలాడుతున్నాడు.

సూర్యోదయం

యేసే మార్గం, 127-133 అధ్యాయాలు

సూర్యాస్తమయం (నీసాను 15 మొదలౌతుంది)

గురువారం, ఏప్రిల్‌ 6

మతనాయకులు పొంతి పిలాతు దగ్గర సమావేశమయ్యారు.

సూర్యోదయం

సూర్యాస్తమయం (నీసాను 16 మొదలౌతుంది)

శుక్రవారం, ఏప్రిల్‌ 7

ఖాళీగా ఉన్న యేసు సమాధిలోకి తొంగి చూస్తున్న ముగ్గురు స్త్రీలు.

సూర్యోదయం

యేసే మార్గం, 134-135 అధ్యాయాలు

సూర్యాస్తమయం (నీసాను 17 మొదలౌతుంది)

యెరూషలేము, దాని పరిసర ప్రాంతాన్ని చూపిస్తున్న మ్యాప్‌. ఆ ప్రాంతాల పేర్ల లిస్టు. 1. ఆలయం. 2. గెత్సేమనే తోట. 3. అధిపతి భవనం. 4. కయప ఇల్లు. 5. హేరోదు అంతిప ఉన్న భవనం. 6. బేతెస్ద కోనేరు. 7. సిలోయము కోనేరు. 8. మహాసభ భవనం. 9. గొల్గొతా. 10. అకెల్దమ.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి