కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మార్చి పేజీ 5
  • సొలొమోను రాజు తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సొలొమోను రాజు తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • సొలొమోను జ్ఞానంగల రాజు
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
  • ఆయన జీవితం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • “మీ దేవుడైన యెహోవా మీద విశ్వాసముంచండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • కష్టాల్లో ఉన్న సహోదరులకు ధైర్యం చెప్పండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మార్చి పేజీ 5
సొలొమోను రాజు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నాడు. చిత్రాలు: 1. ప్రాకారాలు ఉన్న నగరం. 2. గుర్రాలు, రథాలు. 3. ఇద్దరు పనివాళ్లు రాతి గోడను కష్టపడి కడుతున్నారు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

సొలొమోను రాజు తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నాడు

[2 దినవృత్తాంతాలకు పరిచయం వీడియో చూపించండి.]

సొలొమోను రాజు ఐగుప్తు నుండి పెద్ద సంఖ్యలో గుర్రాల్ని, రథాల్ని తెప్పించుకున్నాడు (ద్వితీ 17:15, 16; 2ది 1:14, 17)

వాటిని చూసుకోవడానికి చాలామంది పనివాళ్లు అవసరమయ్యారు, కొత్త నగరాలు కట్టాల్సి వచ్చింది (2ది 1:14; it-1-E 174వ పేజీ, 5వ పేరా; 427వ పేజీ)

సొలొమోను మంచిగా పరిపాలించినప్పుడు ప్రజలు సంతోషంగా జీవించారు. అయితే తర్వాత ఆయన ప్రజల మీద మోయలేని బరువుల్ని పెట్టాడు. రెహబాము రాజయ్యాక, ఆ బరువుల్ని ఇంకా పెంచాడు. దాంతో ప్రజలు ఎదురుతిరిగారు. (2ది 10:3, 4, 14, 16) అవును, మన నిర్ణయాల వల్ల వచ్చే ఫలితాల్ని తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది.—గల 6:7.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి