కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మార్చి పేజీ 6
  • మార్చి 27–ఏప్రిల్‌ 2

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 27–ఏప్రిల్‌ 2
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మార్చి పేజీ 6

మార్చి 27–ఏప్రిల్‌ 2

2 దినవృత్తాంతాలు 5-7

  • పాట 129, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • ‘నా హృదయం ఎప్పుడూ ఇక్కడ ఉంటుంది’: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2ది 6:29, 30—సొలొమోను చేసిన ప్రార్థనలోని ఈ మాటలు మనకెలా ఓదార్పును ఇస్తాయి? (w11 4/1 19వ పేజీ, 7వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 6:28-42 (th 11వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానం: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి సంభాషణ మొదలుపెట్టండి. (th 3వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) జ్ఞాపకార్థ ఆచరణ ప్రసంగం ముగిశాక, మీరు ఆహ్వానించిన వ్యక్తితో మాట్లాడి, కార్యక్రమం గురించి ఆయన అడిగిన ప్రశ్నకు జవాబివ్వండి. (th 17వ అధ్యాయం)

  • ప్రసంగం: (5 నిమి.) w93 5/1 31వ పేజీ—అంశం: అనుకోని పరిస్థితులు, అనారోగ్యం వంటి వాటివల్ల మీరు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరు కాలేకపోతే? (th 18వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 36

  • “నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో”: (10 నిమి.) చర్చ, వీడియో.

  • స్థానిక అవసరాలు: (5 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 113వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 84, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి