కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మార్చి పేజీ 4
  • తండ్రి తన కుమారునికి ప్రేమతో ఇచ్చిన సలహాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తండ్రి తన కుమారునికి ప్రేమతో ఇచ్చిన సలహాలు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • విజయం సాధించడానికి యౌవనులకు సహాయం చేయండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • దేవుని ఇష్టాన్ని చేయాలనే కోరికను పెంచుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • నిర్దేశం పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • మనుషుల ప్రాణం యెహోవాకు విలువైనది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మార్చి పేజీ 4
చిత్రాలు: 1. పెద్ద వయసులో ఉన్న దావీదు సొలొమోనుతో ఆలయ నమూనాలను చర్చిస్తున్నాడు. 2. సొలొమోను రాజు ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

తండ్రి తన కుమారునికి ప్రేమతో ఇచ్చిన సలహాలు

యెహోవాను తెలుసుకుని, ఆయనకు స్నేహితుడివి అవ్వు (1ది 28:9; w05 2/15 19వ పేజీ, 9వ పేరా)

సంపూర్ణ హృదయంతో యెహోవాను సేవించు (1ది 28:9; w12 4/15 16వ పేజీ, 13వ పేరా)

యెహోవా మీద ఆధారపడు, భయపడకు (1ది 28:20; w17.09 32వ పేజీ, 20-21 పేరాలు)

అనుభవంలేని యువకుడైన సొలొమోను ఆలయాన్ని నిర్మించే ముఖ్యమైన పనిని మొదలుపెట్టినప్పుడు, పెద్ద వయసులో ఉన్న దావీదు ఈ సలహాలు ఇచ్చాడు. క్రైస్తవులందరికీ, ముఖ్యంగా యౌవనులకు ఈ సలహా ఎందుకు విలువైనది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి