కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మార్చి పేజీ 4
  • మార్చి 13-19

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 13-19
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మార్చి పేజీ 4

మార్చి 13-19

1 దినవృత్తాంతాలు 27-29

  • పాట 133, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “తండ్రి తన కుమారునికి ప్రేమతో ఇచ్చిన సలహాలు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1ది 27:33—నమ్మకమైన స్నేహితునిగా ఉండే విషయంలో హూషై ఎలాంటి ఆదర్శం ఉంచాడు? (w17.03 29వ పేజీ, 6-7 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1ది 27:1-15 (th 10వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. రిటన్‌ విజిట్‌: ఇతరులకు సహాయం చేయడం—మత్త 20:28. వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు (II) కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, అక్కడున్న ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాన్ని తీసుకుని, ఇంతకుముందు రిటన్‌ విజిట్లలో ఆసక్తి చూపించిన వ్యక్తితో సంభాషణ కొనసాగించండి. యేసు ఎందుకు చనిపోయాడు? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 9వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాన్ని తీసుకుని, ఇంతకుముందు రిటన్‌ విజిట్లలో ఆసక్తి చూపించిన వ్యక్తితో సంభాషణ కొనసాగించండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురుతో బైబిలు స్టడీ మొదలుపెట్టండి. (th 6వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 4

  • స్థానిక అవసరాలు: (5 నిమి.)

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (10 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు మార్చి నెల వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 111వ అధ్యాయం, 10-21 పేరాలు

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 150, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి