కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 10
  • యెహోవా ఓపికకు హద్దులు ఉన్నాయి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా ఓపికకు హద్దులు ఉన్నాయి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎవ్వరూ ఊహించని దాన్ని యెహోవా జరిగేలా చేశాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • మనం ఏ సమయంలో జీవిస్తున్నామో ఎప్పుడూ మనసులో ఉంచుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • అధికార దాహం గల చెడ్డ స్త్రీకి శిక్షపడింది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • వాళ్ల దగ్గర ఉన్నవాళ్ల కన్నా మన దగ్గర ఉన్నవాళ్లే ఎక్కువ
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 10
భూమ్మీద ఉన్న దేవుని శత్రువులను నాశనం చేయడానికి యేసు, ఆయన పరలోక సైన్యం తెల్లని గుర్రాల మీద స్వారీ చేస్తున్నారు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహోవా ఓపికకు హద్దులు ఉన్నాయి

అష్షూరు ఇశ్రాయేలును జయించేలా యెహోవా అనుమతించాడు (2రా 17:5, 6; it-2-E 908వ పేజీ, 5వ పేరా)

చెడ్డపనులు చేస్తూ తనకు కోపం తెప్పించినందుకు యెహోవా తన ప్రజల్ని శిక్షించాడు (2రా 17:9-12; it-1-E 414-415 పేజీలు)

యెహోవా ఇశ్రాయేలు విషయంలో ఓపిక చూపిస్తూ వాళ్లను పదేపదే హెచ్చరించాడు (2రా 17:13, 14)

ప్రేమగల మన పరలోక తండ్రి అపరిపూర్ణ మనుషుల విషయంలో చాలా ఓపిక చూపిస్తున్నాడు. (2పే 3:9) కానీ తన ఉద్దేశం నెరవేర్చడం కోసం, ఆయన అతి త్వరలోనే చెడ్డవాళ్లందర్నీ నాశనం చేస్తాడు. ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు దాన్ని వెంటనే పాటించడానికి, అత్యవసర భావంతో ప్రకటించడానికి ఇది మనకు ఎలా సహాయం చేస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి