కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 10
  • డిసెంబరు 12-18

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డిసెంబరు 12-18
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 10

డిసెంబరు 12-18

2 రాజులు 16-17

  • పాట 115, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా ఓపికకు హద్దులు ఉన్నాయి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2రా 17:29—ఈ వచనంలో ఉన్న “సమరయులు” ఎవరు? ఆ తర్వాతి కాలంలో ఎవరెవర్ని సమరయులు అని పిలిచారు? (it-2-E 847వ పేజీ)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2రా 17:18-28 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మన వెబ్‌సైట్‌ గురించి చెప్పి, jw.org కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి. (4)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి, ఇంతకుముందు రిటన్‌ విజిట్లో నిజంగా ఆసక్తి చూపించినవాళ్లతో సంభాషణ కొనసాగించండి. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (20)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 8వ పాఠం 5వ పాయింట్‌ (9)

మన క్రైస్తవ జీవితం

  • పాట 3

  • “లోకాంతాన్ని తప్పించుకుంటాం అనే ధైర్యంతో ఉందాం”: (5 నిమి.) చర్చ.

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (10 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు డిసెంబరు నెల వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 99వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 85, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి