కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 2
  • వాళ్ల దగ్గర ఉన్నవాళ్ల కన్నా మన దగ్గర ఉన్నవాళ్లే ఎక్కువ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాళ్ల దగ్గర ఉన్నవాళ్ల కన్నా మన దగ్గర ఉన్నవాళ్లే ఎక్కువ
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘యెహోవా, అతని కళ్లు తెరువు’
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • యెహోవా అగ్ని గుర్రాలు, రథాలు
    నా బైబిలు పుస్తకం
  • ఎలీషా అగ్ని రథాల్ని చూశాడు మరి మీరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 2
ఆశ్చర్యంలో ఉన్న తన పరిచారకుడికి ఎలీషా, సిరియా సైన్యం చుట్టూ ఎన్నో అగ్ని గుర్రాలు, యుద్ధ రథాలు ఉన్నాయని చూపిస్తున్నాడు.

ఎలీషా తన పరిచారకుడితో ఇలా అంటున్నాడు: “వాళ్ల దగ్గర ఉన్నవాళ్ల కన్నా మన దగ్గర ఉన్నవాళ్లే ఎక్కువ.”—2రా 6:16

దేవుని వాక్యంలో ఉన్న సంపద

వాళ్ల దగ్గర ఉన్నవాళ్ల కన్నా మన దగ్గర ఉన్నవాళ్లే ఎక్కువ

ఎలీషాను, అతని పరిచారకుణ్ణి శత్రువులు చుట్టుముట్టారు (2రా 6:13, 14; lfb 52వ పాఠం, 1-2 పేరాలు)

ఎలీషా కంగారుపడకుండా ప్రశాంతంగా ఉంటూ, తన పరిచారకుడి విశ్వాసాన్ని బలపర్చాడు (2రా 6:15-17; w13 8⁄15 30వ పేజీ, 2వ పేరా; ముఖచిత్రం చూడండి)

యెహోవా అద్భుత రీతిలో ఎలీషాను, అతని పరిచారకుణ్ణి కాపాడాడు (2రా 6:18, 19; it-1-E 343వ పేజీ, 1వ పేరా)

పోలీసులు, సైనికులు ఒక వీధిలోకి వస్తుంటే యేసు, ఆయన పరలోక సైన్యం పరలోకం నుండి చూస్తున్నారు. ఒక సహోదరుడు ఇద్దరు సాక్షుల్ని ఒక ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు.

మన వ్యతిరేకులు యెహోవా కన్నా బలవంతులు కాదు. ఒకవేళ, తన ప్రజల్ని కాపాడడానికి యెహోవా దేవదూతల్ని ఎలా ఉపయోగిస్తున్నాడో మనం కూడా చూడగలిగితే, మనకు ఏం కనిపిస్తుంది అంటారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి