కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మార్చి పేజీ 8
  • మంచి స్నేహితునిగా ఎలా ఉండవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచి స్నేహితునిగా ఎలా ఉండవచ్చు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • మంచి ఫ్రెండ్స్‌ ఎలా ఉంటారు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మీ దేవుడైన యెహోవా సహాయంతో బలం పొందండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • నేనెందుకు స్నేహితులను నిలుపుకోలేకపోతున్నాను?
    తేజరిల్లు!—1996
  • బైబిలు—కట్టుకథలు కాదు, వాస్తవాలు ఉన్న పుస్తకం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మార్చి పేజీ 8

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మంచి స్నేహితునిగా ఎలా ఉండవచ్చు?

ఇబ్బందుల్లో ఉన్న మీ స్నేహితుల్ని ఓదార్చండి, ప్రోత్సహించండి (1స 20:1, 2; w19.11 7వ పేజీ, 18వ పేరా)

మీ స్నేహితులు ఎవరైనా ప్రమాదంలో పడుతున్నారని తెలిస్తే వాళ్లను హెచ్చరించండి (1స 20:12, 13; w08 2/15 8వ పేజీ, 7వ పేరా)

మీ స్నేహితుడు నిందల పాలౌతుంటే, అతని తరఫున మాట్లాడండి (1స 20:30-32; w09 10/15 19వ పేజీ, 11వ పేరా)

బాధలో ఉన్న సహోదరుడి మాటల్ని ఒక జంట వింటున్నారు.

యెహోవా ప్రజలకు మంచి స్నేహితుల్ని సంపాదించుకునే అవకాశాలు ఎన్నో దొరుకుతాయి. మంచి స్నేహితుల్ని పొందాలంటే ముందు మనం మంచి స్నేహితులుగా ఉండాలి. మీరు సంఘంలో ఎవరితో స్నేహం చేయాలనుకుంటున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి