దేవుని వాక్యంలో ఉన్న సంపద
మీ రాజు ఎవరు?
ఇశ్రాయేలీయులు గర్వంతో ఒక మానవ రాజు కావాలని అడిగారు (1స 8:4, 5; it-2-E 163వ పేజీ, 1వ పేరా)
యెహోవా తమ పరిపాలకుడిగా ఉన్నందుకు వాళ్లు సంతోషించలేదు (1స 8:7, 8; w11 7/1 19వ పేజీ, 1వ పేరా)
మానవ రాజు వల్ల సమస్యలు కూడా వస్తాయని యెహోవా హెచ్చరించాడు (1స 8:9, 18; w10 1/15 30వ పేజీ, 9వ పేరా)
విశ్వమంతటి మీద యెహోవా సర్వాధిపతిగా ఉన్నాడు. తన పరిపాలన కింద ఉండే ప్రజల్ని దయగా, గౌరవంగా చూస్తాడు. దేవుని పరిపాలనకు లోబడి దానికి మద్దతిచ్చినప్పుడు మనం శాశ్వతంగా దీవెనలు పొందుతాం.
ఇలా ప్రశ్నించుకోండి, ‘యెహోవా పరిపాలనకు లోబడుతున్నానని నేను ఎలా చూపిస్తున్నాను?’