కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జనవరి పేజీ 14
  • ఫిబ్రవరి 21-27

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 21-27
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జనవరి పేజీ 14

ఫిబ్రవరి 21-27

1 సమూయేలు 6-8

  • పాట 9, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీ రాజు ఎవరు?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1స 7:3—పరివర్తన, పశ్చాత్తాపం గురించి ఈ వచనం ఏం చెప్తుంది? (w02 4/1 12వ పేజీ, 13వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1స 7:1-14 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తి మాట్లాడిన అంశానికి సంబంధించిన పత్రిక ఇవ్వండి. (12)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. కూటాలకు రమ్మని ఆహ్వానించండి. (18)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lffi 3వ పాఠంలో “ఒక్కమాటలో,” “మీరేం నేర్చుకున్నారు?” “ఇలా చేసి చూడండి” (20)

మన క్రైస్తవ జీవితం

  • పాట 28

  • స్థానిక అవసరాలు: (10 నిమి.)

  • మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో మీరు సహాయ పయినీరు సేవ చేస్తారా?: (5 నిమి.) జనవరి-ఫిబ్రవరి 2021 మన క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ 16వ పేజీలో ఉన్న ఆర్టికల్‌ ఆధారంగా చర్చించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 60వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 23, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి