దేవుని వాక్యంలో ఉన్న సంపద
ధైర్యం, తెలివి గురించిన కథ
[న్యాయాధిపతులకు పరిచయం వీడియో చూపించండి.]
మోయాబీయుల నుండి ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి యెహోవా ఏహూదును నియమించాడు (న్యాయా 3:15; w04 3/15 31వ పేజీ, 3వ పేరా)
ఏహూదు రాజైన ఎగ్లోనును చంపి, ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చాడు (న్యాయా 3:16-23, 30; w04 3/15 30వ పేజీ, 1-3 పేరాలు)
ధైర్యం గురించి, యెహోవా మీద ఆధారపడడం గురించి ఈ వృత్తాంతం మనకేం నేర్పిస్తుంది?