కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మార్చి పేజీ 2
  • ఇశ్రాయేలు సమాజం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇశ్రాయేలు సమాజం నుండి మనమేం నేర్చుకోవచ్చు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా తన ప్రజల్ని నడిపించే విధానం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున యుద్ధం చేశాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • లేవీయుల బాధ్యతలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • మీ మొక్కుబళ్లు చెల్లించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మార్చి పేజీ 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఇశ్రాయేలు సమాజం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న పురుషులు ఆరాధనలో నాయకత్వం వహిస్తారు (సం 7:10; it-1-E 497వ పేజీ, 3వ పేరా)

దేవుని సేవకులు క్రమాన్ని, పద్ధతిని పాటించాలి (సం 7:11; it-2-E 796వ పేజీ, 1వ పేరా)

యెహోవా తన ప్రజల పరిమితులను అర్థం చేసుకుంటాడు (సం 8:25, 26; w04 8⁄1 25వ పేజీ, 1వ పేరా)

యెహోవా ఇశ్రాయేలీయుల్ని నడిపించినట్లే, నేడు తన ప్రజల్ని కూడా క్రమపద్ధతిలో నడిపిస్తున్నాడు. అయినప్పటికీ, ఆయన మనలో ప్రతీఒక్కరిని గమనిస్తాడు, తనను సేవించడానికి చేసే కృషిని విలువైనదిగా చూస్తాడు.

చిత్రాలు: బాధ్యతల్లో ఉన్న సహోదరులు సంఘ పనుల్ని ముందుండి చేస్తున్నారు. 1. ఒక సంఘపెద్ద, ఒక యౌవన సహోదరుడు కలిసి రాజ్యమందిరంలోని కుర్చీలను శుభ్రం చేస్తున్నారు. 2. ఒక సంఘపెద్ద ఇంటింటి పరిచర్యలో నాయకత్వం వహిస్తున్నాడు. 3. ఒక సంఘపెద్ద, పెద్దల కూటంలో ప్రార్థన చేస్తున్నాడు.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి