కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 సెప్టెంబరు పేజీ 14
  • మీ విలువైన స్వాస్థ్యాన్ని కాపాడుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ విలువైన స్వాస్థ్యాన్ని కాపాడుకోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాగ్దాన దేశాన్ని పంచడంలో యెహోవా తెలివి కనిపిస్తుంది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున యుద్ధం చేశాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇశ్రాయేలీయులకు యెహోషువ ఇచ్చిన చివరి సలహా
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యెహోవా తన ప్రజల్ని వేరుగా ఉంచుతాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 సెప్టెంబరు పేజీ 14

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మీ విలువైన స్వాస్థ్యాన్ని కాపాడుకోండి

కాలేబు శక్తివంతమైన శత్రువుల్ని వెళ్లగొట్టి తన స్వాస్థ్యాన్ని కాపాడుకున్నాడు (యెహో 15:14; it-1-E 1083వ పేజీ, 3వ పేరా)

ఇశ్రాయేలీయుల్లో కొందరు తాము స్వాస్థ్యంగా పొందిన ప్రాంతం నుండి యెహోవాను ఆరాధించని ప్రజల్ని వెళ్లగొట్టలేదు (యెహో 16:10; it-1-E 848)

తమ స్వాస్థ్యాన్ని నిజంగా కాపాడుకోవాలనుకున్న వాళ్లకు యెహోవా సహాయం చేశాడు (ద్వితీ 20:​1-4; యెహో 17:​17, 18; it-1-E 402వ పేజీ, 3వ పేరా)

యెహోవా క్రైస్తవులందరికీ శాశ్వత జీవితం అనే విలువైన స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. శోధనల్ని ఎదుర్కోవడానికి కావాల్సిన బలాన్ని పొందడానికి, మన స్వాస్థ్యాన్ని కాపాడుకోవడానికి బైబిలు అధ్యయనం, క్రైస్తవ కూటాలు, పరిచర్య, ప్రార్థన సహాయం చేస్తాయి.

తన భార్యాపిల్లలతో కుటుంబ ఆరాధన చేస్తున్న ఒక తండ్రి.

ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను నా స్వాస్థ్యాన్ని కాపాడుకుంటున్నానా?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి