కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 సెప్టెంబరు పేజీ 15
  • మంచి పరిస్థితులు ఉండే లోకం దగ్గర్లో ఉందనే మంచివార్తను చెప్పండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచి పరిస్థితులు ఉండే లోకం దగ్గర్లో ఉందనే మంచివార్తను చెప్పండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి నవంబరులో జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి సెప్టెంబరులో ప్రత్యేక ప్రచార కార్యక్రమం!
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • రాజ్య వార్త నెం. 35ను విస్తృతంగా పంచిపెట్టండి
    మన రాజ్య పరిచర్య—1997
  • అక్టోబరు 16—నవంబరు 12 వరకు జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమం!
    మన రాజ్య పరిచర్య—2006
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 సెప్టెంబరు పేజీ 15
పరదైసులో, తమ స్నేహితుల్ని చూసి చేయి ఊపుతూ పలకరిస్తున్న ఒక జంట.

మన క్రైస్తవ జీవితం

మంచి పరిస్థితులు ఉండే లోకం దగ్గర్లో ఉందనే మంచివార్తను చెప్పండి

మంచి పరిస్థితులు ఉండే లోకం దగ్గర్లో ఉందనే మంచివార్తను చెప్పడానికి నవంబరు నెలలో మనం ప్రత్యేకంగా కృషి చేస్తాం. (కీర్త 37:10, 11; ప్రక 21:3-5) ఈ ప్రచార కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనడానికి మీ పనులను సర్దుబాటు చేసుకోండి. ఆ నెలలో మీరు సహాయ పయినీరు సేవ చేయాలనుకుంటే 30 లేదా 50 గంటలు చేయవచ్చు.

కొత్త లోకం గురించిన ఒక లేఖనాన్ని వీలైనంత ఎక్కువమందికి చెప్పడానికి సిద్ధపడండి. లేఖనాన్ని ఎంచుకునేటప్పుడు, మీ క్షేత్రంలోని ప్రజలకు ఏది ఆసక్తి కలిగిస్తుందో ఆలోచించండి. మొదటిసారి కలిసినప్పుడే ఎవరైనా ఆసక్తి చూపిస్తే, వాళ్లకు కావలికోట నం. 2 2021 సార్వజనిక పత్రికను ఇవ్వండి. తర్వాత, వీలైనంత త్వరగా రిటన్‌ విజిట్‌ చేసి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు నుండి బైబిలు స్టడీ మొదలుపెట్టడానికి ప్రయత్నించండి. “మేలైన విషయాల గురించిన మంచివార్తను” చెప్పే పనిలో పూర్తిగా పాల్గొనడం ఎంత సంతోషాన్ని ఇస్తుందో కదా!—యెష 52:7.

మీరు ఎలా మాట్లాడాలో ఒక విధానాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి, మొదటిసారి కలిసినప్పుడు: మంచివార్త—కీర్త 37:10, 11

కొత్త లోకం రాబోతుంది అనే ప్రత్యేక పాట వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:

  • ఆ చిన్న పాప ఏ అద్భుతమైన భవిష్యత్తును ఊహించుకుంటుంది?

  • కొత్త లోకంలో ఉండే ఏ పరిస్థితుల గురించి మీరు ఎదురుచూస్తున్నారు?

  • మీ నిరీక్షణ గురించి ధ్యానించడం, నవంబరు నెలలో జరిగే ప్రచార కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనేలా మిమ్మల్ని ఎలా సిద్ధం చేస్తుంది?—లూకా 6:45.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి