దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ఈ దీవెనలన్నీ నీ మీద సమృద్ధిగా కుమ్మరించబడతాయి”
యెహోవా స్వరం వినే వాళ్లందరూ ఎన్నో దీవెనలు పొందుతారు (ద్వితీ 28:1, 3-6; w10 12/15 19వ పేజీ, 18వ పేరా)
యెహోవా తనకు లోబడే సేవకుల మీద దీవెనలను సమృద్ధిగా కుమ్మరిస్తాడు (ద్వితీ 28:2; w01 9/15 10వ పేజీ, 2వ పేరా)
మనం “సంతోషంతో, హృదయానందంతో” తనకు లోబడాలని యెహోవా కోరుకుంటున్నాడు (ద్వితీ 28:45-47; w10 9/15 8వ పేజీ, 4వ పేరా)
యెహోవాకు లోబడే సేవకులందరూ ఇప్పుడు అలాగే భవిష్యత్తులో సమృద్ధిగా దీవించబడతారు.