కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జూలై పేజీ 12
  • ఆగస్టు 16-22

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 16-22
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జూలై పేజీ 12

ఆగస్టు 16-22

ద్వితీయోపదేశకాండం 27-28

  • పాట 89, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఈ దీవెనలన్నీ నీ మీద సమృద్ధిగా కుమ్మరించబడతాయి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • ద్వితీ 27:17—పొరుగువాని సరిహద్దు రాయిని జరపకూడదని యెహోవా ఎందుకు ఆజ్ఞాపించాడు? (it-1-E 360)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 28:1-14 (11)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ఒక ప్రచురణ ఇవ్వండి. (6)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తిని మీటింగ్‌కి రమ్మని పిలిచి ఆహ్వాన పత్రం ఇవ్వండి. రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (3)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lvs 234వ పేజీ, 21-22 పేరాలు (9)

మన క్రైస్తవ జీవితం

  • పాట 11

  • “సృష్టిలో దేవుని ప్రేమ కనిపిస్తుంది”: (15 నిమి.) చర్చ. సృష్టిలో యెహోవా ప్రేమ కనిపిస్తుంది వీడియో చూపించండి (వీడియో విభాగంలో బైబిలు).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 35వ అధ్యాయం, 28-36 పేరాలు

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 97, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి