కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జూలై పేజీ 13
  • సృష్టిలో దేవుని ప్రేమ కనిపిస్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సృష్టిలో దేవుని ప్రేమ కనిపిస్తుంది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • సృష్టిని చూసి యెహోవా గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • మీ పిల్లలకు సృష్టిని చూపిస్తూ యెహోవా గురించి నేర్పించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేదా దానంతటదే వచ్చిందా?—3వ భాగం: సృష్టిని ఎవరో ఒకరు చేశారని ఎందుకు నమ్మాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • దేవుని అదృశ్య లక్షణాల్ని మీరు చూస్తున్నారా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జూలై పేజీ 13
ఒక తండ్రి తన కొడుకుతో కలిసి ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు దారిలో చెట్టుపై ఉన్న పక్షిని కొడుకుకు చూపిస్తున్నాడు.

సృష్టిని చేసి మన మీద అపారమైన ప్రేమ చూపించిన యెహోవా, తనను ఆరాధించడానికి మనం చేసే కృషిని కూడా దీవిస్తాడని ఖచ్చితంగా నమ్మవచ్చు

మన క్రైస్తవ జీవితం

సృష్టిలో దేవుని ప్రేమ కనిపిస్తుంది

సృష్టిలో యెహోవా ప్రేమ, ఉదారత కనిపిస్తాయి. కానీ మనం రోజూవారి పనుల్లో ఎంత బిజీ అయిపోయామంటే, సృష్టిని చూసి ఆనందించడం కూడా మర్చిపోతున్నాం. అయితే, మనం చుట్టూ ఉన్న సృష్టిని గమనించాలని, అది యెహోవా గురించి ఏం నేర్పిస్తుందో ఆలోచించాలని యేసు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు.—మత్త 6:25, 26.

సృష్టిలో యెహోవా ప్రేమ కనిపిస్తుంది వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

మన మీద యెహోవాకు ప్రేమ ఉందని ఇవి ఎలా తెలియజేస్తున్నాయి:

  • భూమిలోని మూలకాలు లేదా పదార్థాలు (earth’s elements)?

  • భూవాతావరణం?

  • గడ్డి?

  • జంతువులు?

  • మన జ్ఞానేంద్రియాలు?

  • మన మెదడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి