దేవుని వాక్యంలో ఉన్న సంపద
వ్యర్థమైన వాటిని చూడకుండా పక్కకు తిరగండి
ఆకాను తన కళ్లతో చూసిన దాన్నిబట్టి, తనది కాని వస్తువును తీసుకున్నాడు (యెహో 7:1, 20, 21; w10 4/15 20-21 పేజీలు, 5వ పేరా)
ఆకాను పనులు అతని కుటుంబం మీద, ఇశ్రాయేలు మొత్తం జనాంగం మీద ప్రభావం చూపించాయి (యెహో 7:4, 5, 24-26; w97 8/15 28వ పేజీ, 2వ పేరా)
మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవాలి (1యో 2:15-17; w10 4/15 21వ పేజీ, 8వ పేరా)
నీతి నివసించే దేవుని కొత్త లోకంలో ఉండని వ్యర్థమైన వాటిని మనం తిరస్కరించాలి.—2పే 3:13.