కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మే పేజీ 11
  • ఉత్సాహంగా బోధించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఉత్సాహంగా బోధించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉత్సాహం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఉత్సాహం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ప్రశ్నలు వేయడం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • హృదయాన్ని చేరుకునేలా మాట్లాడండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మే పేజీ 11
ఒక సహోదరుడు ముఖం మీద చిరునవ్వుతో, హావభావాలతో ఒక వృద్ధునికి స్టడీ చేస్తున్నాడు.

చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి

ఉత్సాహంగా బోధించండి

ఉత్సాహంగా ఉన్నవాళ్లను చూస్తే మనకు కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఉత్సాహంగా మాట్లాడినప్పుడు ప్రజలు మనం చెప్పేది ఆసక్తిగా వింటారు. ఆ విధంగా మాట్లాడడం ద్వారా మనం చెప్పే సందేశం విలువైనదని చూపిస్తాం. మన సంస్కృతి ఏదైనా, మనం ఎలాంటి వాళ్లమైనా ఉత్సాహంగా ఉండడం నేర్చుకోవచ్చు. (రోమా 12:11) ఎలా?

ముందుగా మీరు చెప్పే సందేశం ప్రాముఖ్యమైనదని గుర్తుంచుకోండి. “మంచి విషయాల గురించిన మంచివార్తను ప్రకటించే” అవకాశాన్ని మీరు పొందారు. (రోమా 10:15) రెండవదిగా, మంచివార్త ప్రజల జీవితాలను ఎలా మెరుగుపరుస్తుందో ఆలోచించండి. మీరు చెప్పే విషయాలు వాళ్లకు చాలా అవసరం. (రోమా 10:13, 14) చివరిగా, మీ హావభావాలలో ఉత్సాహం చూపిస్తూ మాట్లాడండి.

శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—ఉత్సాహంగా బోధించడం వీడియో చూపించండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి​—⁠మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి​—⁠ఉత్సాహంగా బోధించడం’ వీడియోలోని ఒక సన్నివేశం. జాస్మిన్‌ ఒకవారం స్టడీ క్యాన్సిల్‌ చేసినప్పుడు నీతా నిరుత్సాహపడుతోంది.

    జాస్మిన్‌ స్టడీ విషయంలో నీతాకు ఉత్సాహం ఎందుకు తగ్గిపోయింది?

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి​—⁠మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి​—⁠ఉత్సాహంగా బోధించడం’ వీడియోలోని ఒక సన్నివేశం. జాస్మిన్‌కు స్టడీ బోర్‌ కొడుతోంది.

    నీతాలో మళ్లీ ఏది ఉత్సాహం నింపింది?

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి​—⁠మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి​—⁠ఉత్సాహంగా బోధించడం’ వీడియోలోని ఒక సన్నివేశం. స్టడీ తర్వాత జాస్మిన్‌, నీతా ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు.

    ఉత్సాహంగా ఉన్నవాళ్లను చూస్తే మనకు కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది

    వినేవాళ్లలో ఉన్న మంచి లక్షణాలను మనమెందుకు చూడాలి?

  • మనం చూపించే ఉత్సాహం వల్ల మన బైబిలు విద్యార్థులు, ఇతరులు ఎలా ప్రయోజనం పొందుతారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి