కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మే పేజీ 12
  • జూన్‌ 14-20

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 14-20
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మే పేజీ 12

జూన్‌ 14-20

ద్వితీయోపదేశకాండం 5-6

  • పాట 134, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పించండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • ద్వితీ 5:21—దురాశకు సంబంధించిన నియమం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (w19.02 22వ పేజీ, 11వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 5:1-21 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (9)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తి అవసరాలకు తగ్గట్టు ఒక లేఖనం చూపించండి. (12)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) fg 9వ పాఠం, 6-7 పేరాలు (8)

మన క్రైస్తవ జీవితం

  • పాట 105

  • “కుటుంబంలో ప్రేమ చూపించండి”: (15 నిమి.) చర్చ. కుటుంబంలో ప్రేమ చూపిస్తూ ఉండండి వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 29వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 146, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి