కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మే పేజీ 10
  • యెహోవా నియమాలు తెలివైనవి, న్యాయమైనవి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా నియమాలు తెలివైనవి, న్యాయమైనవి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • నీతిగా తీర్పు తీర్చడానికి పాటించాల్సిన సూత్రాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • పేదవాళ్ల పట్ల యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం రుజువు చేసింది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఆమె తెలివిని విలువైనదిగా చూసింది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మే పేజీ 10

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహోవా నియమాలు తెలివైనవి, న్యాయమైనవి

దేవుని నియమాలు పాటించినప్పుడు మనకు తెలివి, అవగాహన ఉన్నాయని చూపిస్తాం (ద్వితీ 4:6; it-2-E 1140వ పేజీ, 5వ పేరా)

మన పనుల్ని గమనించిన చాలామంది దేవుని నియమాలు తెలివైనవని గ్రహిస్తారు (ద్వితీ 4:6; w99 11⁄1 20వ పేజీ, 6-7 పేరాలు)

యెహోవా ప్రజలు లోకంలోని ప్రజలకన్నా శ్రేష్ఠమైన జీవితాన్ని గడుపుతున్నారు (ద్వితీ 4:7, 8; w07 8⁄1 29వ పేజీ, 13వ పేరా)

దేవుని సూత్రాలు, నియమాల ప్రకారం జీవించే ప్రజల మంచి ప్రవర్తన చూసి చాలామంది యెహోవా సంస్థలోకి వస్తున్నారు.

ఒకతని పర్సు కిందపడిపోవడం కార్టు దగ్గరున్న సహోదరుడు చూశాడు, పక్కనున్న కాఫీ షాపులో కూర్చున్న ఒకావిడ కూడా దాన్ని గమనించింది.
కిందపడిపోయిన పర్సును తీసి సహోదరుడు ఆ వ్యక్తికి ఇవ్వడం కాఫీ షాపులో ఉన్న స్త్రీ చూస్తోంది.

యెహోవా ఇచ్చే తెలివైన నిర్దేశాలు పాటించడం వల్ల మీరెలాంటి ఆశీర్వాదాలు పొందారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి