కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మార్చి పేజీ 7
  • ప్రశ్నలు వేయడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నలు వేయడం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • హృదయాన్ని చేరుకునేలా మాట్లాడండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • దేవుని వాక్యాన్ని ఉపయోగించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ప్రార్థన ద్వారా యెహోవా సహాయాన్ని తీసుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పర్చుకునేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మార్చి పేజీ 7
సబ్‌వే స్టేషన్‌లో కార్ట్‌ విట్నెసింగ్‌ చేస్తున్న ఒక జంట, ఒకతనికి కరపత్రం ఇస్తున్నారు.

చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి

ప్రశ్నలు వేయడం

మనం పరిచర్యను ఆనందించాలని ‘సంతోషంగల దేవుడైన’ యెహోవా కోరుకుంటున్నాడు. (1తి 1:11) మన నైపుణ్యాలు పెంచుకోవడానికి కృషిచేసే కొద్దీ మన సంతోషం పెరుగుతూ ఉంటుంది. ప్రశ్నలు ఆసక్తిని పెంచుతాయి, సంభాషణ ప్రారంభించడానికి సహాయం చేస్తాయి. అంతేకాదు అవి ప్రజలను ఆలోచింపజేస్తాయి, వాళ్లు సరైన ముగింపుకు వచ్చేలా చేస్తాయి. (మత్త 22:41-45) మనం ఒక వ్యక్తిని ప్రశ్నలు అడిగినప్పుడు, అతను చెప్పేది విన్నప్పుడు, ‘నువ్వు నాకు ముఖ్యమైన వ్యక్తివి’ అని చూపిస్తాం. (యాకో 1:19) సంభాషణను ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం చేసుకోవడానికి వాళ్లు ఇచ్చే జవాబులు సహాయం చేస్తాయి.

శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—ప్రశ్నలు వేయడం వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి​—⁠మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి​—⁠ప్రశ్నలు వేయడం’ వీడియోలోని ఒక సన్నివేశం. ట్రైన్‌లో జాస్మిన్‌ తన సీటును ఒక ముసలావిడకు ఇస్తుంది.

    జాస్మిన్‌లో ఏ మంచి లక్షణాలు ఉన్నాయి?

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి​—⁠మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి​—⁠ప్రశ్నలు వేయడం’ వీడియోలోని ఒక సన్నివేశం. నీతా తనను జాస్మిన్‌కు పరిచయం చేసుకోవడానికి షేక్‌హ్యాండ్‌ ఇస్తుంది.

    వ్యక్తిగత శ్రద్ధ చూపించడానికి నీతా ఏ ప్రశ్న వేసింది?

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి​—⁠మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి​—⁠ప్రశ్నలు వేయడం’ వీడియోలోని ఒక సన్నివేశం. నీతా అడిగిన ప్రశ్నకు జాస్మిన్‌ జవాబిస్తుంది.

    మంచివార్త పట్ల జాస్మిన్‌కున్న ఆసక్తిని పెంచడానికి నీతా ఏ ప్రశ్నలు వేసింది?

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి​—⁠మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి​—⁠ప్రశ్నలు వేయడం’ వీడియోలోని ఒక సన్నివేశం. లేఖనం చదివిన తర్వాత నీతా జాస్మిన్‌ను ఒక ప్రశ్న అడుగుతుంది.

    జాస్మిన్‌ సరైన ముగింపుకు వచ్చేలా సహాయం చేయడానికి నీతా ఏ ప్రశ్న వేసింది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి