కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మే పేజీ 5
  • ముఖ్యాంశాల్ని ఉదాహరణలతో వివరించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ముఖ్యాంశాల్ని ఉదాహరణలతో వివరించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • బోధించడానికి ఉపయోగపడే ఉదాహరణలు
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ప్రార్థన ద్వారా యెహోవా సహాయాన్ని తీసుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • దేవుని వాక్యాన్ని ఉపయోగించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ప్రశ్నలు వేయడం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మే పేజీ 5
ఒక తల్లి, కూతురు కొండమీద యేసు ఇస్తున్న ప్రసంగాన్ని వింటూ, పక్షుల్ని-పువ్వుల్ని చూస్తున్నారు.

చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి

ముఖ్యాంశాల్ని ఉదాహరణలతో వివరించండి

రిటన్‌ విజిట్‌లు, బైబిలు స్టడీలు చేస్తున్నప్పుడు వినేవాళ్లు ముఖ్యాంశాలను అర్థం చేసుకునేలా మనం సహాయం చేయాలి. ఆ ముఖ్యాంశాల్ని ఉదాహరణలతో బోధించినప్పుడు అవి వాళ్ల హృదయాన్ని చేరతాయి, ఎక్కువకాలం గుర్తుంటాయి.

మీరు రిటన్‌ విజిట్‌కు, బైబిలు స్టడీకు సిద్ధపడుతున్నప్పుడు అనవసరమైన వివరాల మీద కాకుండా ముఖ్యాంశాల మీద మనసుపెట్టండి. వాటిని వివరించడానికి రోజువారీ జీవితంలోని ఉదాహరణల్ని ఎంచుకోండి. (మత్త 5:14-16; మార్కు 2:21; లూకా 14:7-11) అలా ఎంచుకునేటప్పుడు మీ విద్యార్థుల నేపథ్యాన్ని, వాళ్లు చేసే పనుల్ని మనసులో ఉంచుకోండి. (లూకా 5:2-11; యోహా 4:7-15) మీరు వివరిస్తున్న విషయం బైబిలు విద్యార్థికి అర్థమైనప్పుడు మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది.

శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—ముఖ్యాంశాల్ని ఉదాహరణలతో వివరించడం వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి​—⁠మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి​—⁠ముఖ్యాంశాల్ని ఉదాహరణలతో వివరించడం’ వీడియోలోని సన్నివేశం. జాస్మిన్‌ నీతాను ఒక ప్రశ్న అడుగుతుంది.

    లేఖనాల్ని అర్థం చేసుకోవడానికి విద్యార్థులకు సహాయం ఎందుకు అవసరమౌతుంది?

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి​—⁠మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి​—⁠ముఖ్యాంశాల్ని ఉదాహరణలతో వివరించడం’ వీడియోలోని సన్నివేశం. నీతా జాస్మిన్‌కు ఒక ఉదాహరణ చెప్తుంది.

    రోమీయులు 5:12⁠లో ఉన్న సత్యాన్ని వివరించడానికి నీతా ఏ ఉదాహరణ ఉపయోగించింది?

  • ‘శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి​—⁠మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి​—⁠ముఖ్యాంశాల్ని ఉదాహరణలతో వివరించడం’ వీడియోలోని సన్నివేశం. నీతా జాస్మిన్‌కు ఒక వీడియో చూపిస్తుంది.

    మంచి ఉదాహరణలు హృదయాన్ని చేరతాయి

    మంచి ఉదాహరణలు ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి?

  • ప్రీచింగ్‌లో యెహోవా సంస్థ ఇచ్చే వీడియోలను, ఇతర బోధనా పనిముట్లను ఎందుకు ఉపయోగించాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి