కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మే పేజీ 6
  • మే 24-30

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 24-30
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మే పేజీ 6

మే 24-30

సంఖ్యాకాండం 34-36

  • పాట 33, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవాను ఆశ్రయించండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 35:31—యేసు అర్పించిన విమోచన క్రయధనం ఆదాముహవ్వలకు ఎందుకు వర్తించదు? (w91-E 2⁄15 13వ పేజీ, 13వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 34:1-15 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (12)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (9)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) fg 2వ పాఠం, 9-10 పేరాలు (19)

మన క్రైస్తవ జీవితం

  • పాట 88

  • యెహోవా స్నేహితులవ్వండి—క్రమశిక్షణ కూడా ప్రేమే (6 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత, కొంతమంది పిల్లల్ని ఎంపిక చేసుకుని వాళ్లను ఇలా అడగండి: కొన్నిసార్లు క్రమశిక్షణ ఎందుకు అవసరం? క్రమశిక్షణ మీకు ఎలా సహాయం చేస్తుంది? యెహోవా క్రమశిక్షణ ఎందుకు ఇస్తాడు?

  • “క్రమశిక్షణ—యెహోవా ప్రేమకు ఒక రుజువు”: (9 నిమి.) చర్చ. “యెహోవా తాను ప్రేమించేవాళ్లకు క్రమశిక్షణ ఇస్తాడు” వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 26వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 105, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి