దేవుని వాక్యంలో ఉన్న సంపద
“దేశ నివాసులందర్నీ వెళ్లగొట్టు”
తమ విశ్వాసం కోల్పోయేలా చేసే ప్రజలు గానీ, ఇంకేమైనా గానీ వాగ్దాన దేశంలో ఉంటే నాశనం చేయాలని యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు (సం 33:52; w10-E 8⁄1 23)
వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇశ్రాయేలీయులు చేసే ప్రయత్నాలను యెహోవా దీవిస్తాడు (సం 33:53)
శత్రువుల్ని పూర్తిగా నాశనం చేయకపోతే ఇశ్రాయేలీయులు కష్టాల్లో చిక్కుకుంటారు (సం 33:55, 56; w08 2⁄15 27వ పేజీ, 5-6 పేరాలు; it-1-E 404వ పేజీ, 2వ పేరా)
యెహోవాను సంతోషపెట్టాలంటే ఆయన నైతిక ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నవాటికి, ఆయనతో ఉన్న సంబంధాన్ని బలహీనపర్చే వాటికి మనం దూరంగా ఉండాలి. (యాకో 1:21) మనలో ఉన్న పాపపు కోరికలతో పోరాడడానికి, ఈ లోక ప్రభావం నుండి బయటపడడానికి కావాల్సిన బలాన్ని యెహోవా మనకు ఇస్తాడు.