కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జనవరి పేజీ 4
  • యెహోవా తన ప్రజల్ని వేరుగా ఉంచుతాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా తన ప్రజల్ని వేరుగా ఉంచుతాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున యుద్ధం చేశాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యెహోవా ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • వాగ్దాన దేశాన్ని పంచడంలో యెహోవా తెలివి కనిపిస్తుంది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • మీ విలువైన స్వాస్థ్యాన్ని కాపాడుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జనవరి పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహోవా తన ప్రజల్ని వేరుగా ఉంచుతాడు

మనం యెహోవా నియమాలన్నిటినీ పాటించాలి (లేవీ 20:22, 23; w04 10⁄15 11వ పేజీ, 12వ పేరా)

స్వాస్థ్యాన్ని ఇస్తానని యెహోవా మాటిస్తున్నాడు (లేవీ 20:24; it-1-E 1199)

తన ప్రజలు తనను పవిత్రంగా ఆరాధించాలని యెహోవా కోరుకుంటున్నాడు (లేవీ 20:25, 26; it-1-E 317వ పేజీ, 2వ పేరా)

తనతో ఉన్న మంచి సంబంధాన్ని కాపాడుకునే వాళ్లను యెహోవా దీవిస్తాడు. ఆయన ఆమోదాన్ని కాపాడుకోవాలంటే మనం లోకానికి వేరుగా ఉండాలి, దాని అపవిత్రమైన అలవాట్లకు దూరంగా ఉండాలి.

ఆసుపత్రి అనుసంధాన కమిటీలోని సహోదరుడు, పబ్లిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ కిట్‌ను డాక్టర్‌కు ఇస్తున్నాడు.

ఇలా ప్రశ్నించుకోండి, ‘దేవుడు ఇష్టపడని ఎలాంటి చికిత్సలకు నేను దూరంగా ఉండాలి?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి