కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జనవరి పేజీ 10
  • యెహోవా ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా తన ప్రజల్ని వేరుగా ఉంచుతాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • తృప్తిగా ఉండడం, తక్కువలో జీవించడం ఎందుకు ముఖ్యం?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇశ్రాయేలీయుల పండుగల నుండి మనమేం నేర్చుకోవచ్చు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • సునాద సంవత్సరం, భవిష్యత్తులో విడుదల
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జనవరి పేజీ 10

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహోవా ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి?

వ్యర్థమైన దేవుళ్లను ఆరాధించకండి (లేవీ 26:1; w08 4⁄15 4వ పేజీ, 8వ పేరా)

యెహోవా చెప్పిన విధంగా ఆయన్ను ఆరాధించండి (లేవీ 26:2; it-1-E 223వ పేజీ, 3వ పేరా)

ఆయన ఆజ్ఞల్ని పాటించండి (లేవీ 26:3, 12; w92 1⁄1 20వ పేజీ, 10వ పేరా)

యెహోవా ఆజ్ఞలకు లోబడడానికి కృషి చేసిన ఇశ్రాయేలీయులు దేవునితో శాంతియుత సంబంధాన్ని, ఎన్నో ఇతర దీవెనల్ని ఆనందించారు.

చుట్టూ ఉన్న ప్రజలు షాపింగ్‌ చేస్తూ, ఖరీదైన కారుల్లో తిరుగుతూ ఉంటే, ఒక జంట మాత్రం బహిరంగ సాక్ష్యంలో పాల్గొంటూ సంతోషంగా ఉన్నారు.

మీరు యెహోవా ఆశీర్వాదం వల్ల వీటిలో ఇప్పుడు దేన్ని ఆనందిస్తున్నారు?

  • బైబిలు గురించిన సరైన జ్ఞానం

  • మనశ్శాంతి

  • కుటుంబంలో సంతోషం

  • భవిష్యత్తు నిరీక్షణ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి