కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 నవంబరు పేజీ 2
  • దేవుని నిర్దేశాలను మోషే జాగ్రత్తగా పాటించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని నిర్దేశాలను మోషే జాగ్రత్తగా పాటించాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉపదేశములను మీరు అనుసరించెదరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • బలి అర్పించడం కన్నా లోబడడం మంచిది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • సేవా కూటంలోని భాగాలను నిర్వహించేవాళ్లకు నిర్దేశాలు
    మన రాజ్య పరిచర్య—2010
  • యెహోవా మార్గాలను తెలుసుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 నవంబరు పేజీ 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 39-40

దేవుని నిర్దేశాలను మోషే జాగ్రత్తగా పాటించాడు

39:32, 43; 40:1, 2, 16

ప్రత్యక్ష గుడారం నిర్మాణానికి, దాన్ని నిలబెట్టడానికి సంబంధించి యెహోవా వివరంగా ఇచ్చిన నిర్దేశాలన్నిటినీ మోషే మనస్ఫూర్తిగా పాటించాడు. మనం కూడా యెహోవా సంస్థ ఇచ్చే నిర్దేశాలన్నిటినీ విని, వాటిని వెంటనే మనస్ఫూర్తిగా పాటించాలి. ఆ నిర్దేశాలు అంత ముఖ్యమైనవిగా అనిపించకపోయినా లేదా వాటిని ఎందుకిచ్చారో అర్థంకాకపోయినా వాటిని పాటించాలి.—లూకా 16:10.

ఈ కింది నిర్దేశాల్ని విని, వాటిని ఎందుకు జాగ్రత్తగా పాటించాలి?

  • క్షేత్రసేవా కూటాల్లో ఇచ్చే నిర్దేశాలు

  • ఆరోగ్యం విషయంలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులకు సంబంధించిన నిర్దేశాలు

  • విపత్తుకు సిద్ధపడడం గురించిన నిర్దేశాలు

చిత్రాలు: సహోదరసహోదరీలు వాళ్లు పొందిన నిర్దేశాల్ని పాటిస్తున్నారు. 1. ఒక క్షేత్రసేవా గుంపులోని సహోదరసహోదరీలు పరిచర్య కోసం ఒకచోట కలిశారు. 2. ఒక సహోదరి వైద్య చికిత్సలకు సంబంధించి తన నిర్ణయాలను ఓ చట్టపరమైన డాక్యుమెంటులో నమోదు చేస్తోంది. 3. ఒక కుటుంబం, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే వస్తువులను గోబ్యాగ్‌లో సర్దుతున్నారు.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి