కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 నవంబరు పేజీ 3
  • నవంబరు 9-15

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 9-15
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 నవంబరు పేజీ 3

నవంబరు 9-15

లేవీయకాండం 1-3

  • పాట 20, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “అర్పణల ఉద్దేశం”: (10 నిమి.)

    • [లేవీయకాండంకు పరిచయం వీడియో చూపించండి.]

    • లేవీ 1:3; 2:1, 12—దహనబలుల, ధాన్యార్పణల ఉద్దేశం (it-2-E 525; 528వ పేజీ, 4వ పేరా)

    • లేవీ 3:1—సమాధానబలుల ఉద్దేశం (it-2-E 526వ పేజీ, 1వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • లేవీ 2:13—ప్రతి నైవేద్యమునకు ఉప్పు ఎందుకు చేర్చాలి? (యెహె 43:24; w04 5/15 22వ పేజీ, 1వ పేరా)

    • లేవీ 3:17—ఇశ్రాయేలీయులు కొవ్వును ఎందుకు తినకూడదు? దాన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (it-1-E 813; w04 5/15 22వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లేవీ 1:1-17 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, వాటికి జవాబుల్ని ప్రేక్షకులను అడగండి.

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (2)

  • రిటన్‌ విజిట్‌: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో నుండి ఒక ప్రచురణ ఇవ్వండి. (11)

మన క్రైస్తవ జీవితం

  • పాట 53

  • “‘రెండు చిన్న నాణేల’ విలువ”: (15 నిమి.) సంఘపెద్ద చర్చించాలి. ‘మీ చేతులతో యెహోవాకు బహుమానం ఇవ్వండి’ వీడియో చూపించండి. గత సేవ సంవత్సరంలో వచ్చిన విరాళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బ్రాంచి రాసిన ఉత్తరాన్ని చదవండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) lfb 11-14 సెక్షన్‌లు

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 98, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి