ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడానికి మోషే తన చేతులు చాపాడు
ఇలా మాట్లాడవచ్చు
●○ మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: బాధను తట్టుకోవడానికి కావాల్సిన సహాయం మనకు ఎక్కడ దొరుకుతుంది?
లేఖనం: 2కొ 1:3, 4
రిటన్ విజిట్ కోసం: ఎవరైనా చనిపోయినప్పుడు ఏమి జరుగుతుంది?
○● రిటన్ విజిట్
ప్రశ్న: ఎవరైనా చనిపోయినప్పుడు ఏమి జరుగుతుంది?
రిటన్ విజిట్ కోసం: చనిపోయినవాళ్ల విషయంలో మనకు ఏ నిరీక్షణ ఉంది?