దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 36-37
యోసేపు తన అన్నల అసూయకు బలయ్యాడు
అసూయ వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో యోసేపు అనుభవం చూపిస్తుంది. అసూయను పూర్తిగా తీసేసుకోవడానికి గల కారణాలు, వాటికి సంబంధించిన లేఖనాలు కింద ఉన్నాయి. వాటిని జతచేయండి.
లేఖనం
కారణం
అసూయ ఉన్న వాళ్లు దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు
అసూయ సంఘంలో శాంతిని, ఐక్యతను పాడుచేస్తుంది
అసూయ వల్ల మన ఆరోగ్యం పాడౌతుంది
అసూయ వల్ల మనం ఇతరుల్లో మంచిని చూడలేం
ఎలాంటి పరిస్థితుల వల్ల మనలో అసూయ కలిగే అవకాశం ఉంది?