కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 మే పేజీ 2
  • మే 4-10

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 4-10
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 మే పేజీ 2

మే 4-10

ఆదికాండం 36-37

  • పాట 114, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యోసేపు తన అన్నల అసూయకు బలయ్యాడు”: (10 నిమి.)

    • ఆది 37:3, 4—యోసేపు వాళ్ల నాన్న అతన్నే ఎక్కువ ప్రేమించేవాడు కాబట్టి అతని అన్నలు అతన్ని ద్వేషించారు (w14-E 8⁄1 12-13)

    • ఆది 37:5-9, 11—యోసేపుకు వచ్చిన కలల వల్ల అతని అన్నలు ఇంకా ఎక్కువగా అసూయపడ్డారు (w14-E 8⁄1 13వ పేజీ, 2-4 పేరాలు)

    • ఆది 37:23, 24, 28—అసూయ వల్లే యోసేపు అన్నలు అతనితో క్రూరంగా ప్రవర్తించారు

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • ఆది 36:1—ఏశావుకు ఎదోము అనే పేరు ఎందుకు వచ్చింది? (it-1-E 678)

    • ఆది 37:29-32—యోసేపు అన్నలు చిరిగిపోయిన, రక్తంతో తడిసిన అతని అంగీని యాకోబుకు ఎందుకు చూపించారు? (it-1-E 561-562)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 36:1-19 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. అర్థమయ్యేలా చెప్పడం వీడియో చూపించి, బోధిద్దాం బ్రోషురులోని 17వ అధ్యాయాన్ని చర్చించండి.

  • ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w02 10⁄15 30-31—అంశం: క్రైస్తవులు దైవిక అసూయను ఎందుకు కలిగి ఉండాలి? (6)

మన క్రైస్తవ జీవితం

  • పాట 126

  • “మీరు సిద్ధంగా ఉన్నారా?”: (15 నిమి.) పెద్ద నిర్వహించే చర్చ. ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీడియో చూపించండి. బ్రాంచి కార్యాలయం, పెద్దల సభ ఇచ్చిన జ్ఞాపికలు ఏమైనా ఉంటే వాటిని చెప్పండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 79వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 17, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి