కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 ఏప్రిల్‌ పేజీ 6
  • చెడు స్నేహం వల్ల వచ్చే చేదు పర్యవసానాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చెడు స్నేహం వల్ల వచ్చే చేదు పర్యవసానాలు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవ పరిపాలనా సహవాసముననుభవించుట
    మన రాజ్య పరిచర్య—1989
  • ఆధ్యాత్మిక సంభాషణ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • తోటివారి ఒత్తిడి, ప్రకటించే మీ ఆధిక్యత
    మన రాజ్య పరిచర్య—2000
  • యెహోవాను ప్రేమించేవాళ్లతో సమయం గడపండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 ఏప్రిల్‌ పేజీ 6
ఒక సహోదరుడు ఉద్యోగం అయిపోయాక తోటి ఉద్యోగులతో కలిసి తాగుతున్నాడు. వాళ్లు తమకు ఇష్టమైన బట్టలు, వీడియో గేములు, డబ్బు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు వంటి వాటి గురించి చెప్తుంటే ఆసక్తిగా వింటున్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 34-35

చెడు స్నేహం వల్ల వచ్చే చేదు పర్యవసానాలు

34:1, 2, 7, 25

మన పొరుగువాళ్లలో, తోటి ఉద్యోగుల్లో, తోటి విద్యార్థుల్లో కొన్ని మంచి లక్షణాలు ఉండవచ్చు. అంతమాత్రాన వాళ్లు మంచి స్నేహితులా? ఎవరైనా మనకు మంచి స్నేహితులో కాదో ఎలా తెలుసుకోవచ్చు?

  • వాళ్ల స్నేహం వల్ల యెహోవాతో నాకున్న సంబంధం బలపడుతుందా?

  • వాళ్ల మాటల్ని బట్టి వాళ్లకు ఏవి ప్రాముఖ్యమని తెలుస్తోంది?—మత్త 12:34

ఇలా ప్రశ్నించుకోండి, ‘నా స్నేహితుల వల్ల యెహోవాతో నాకున్న సంబంధంపై ఎలాంటి ప్రభావం పడుతోంది?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి