కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 మార్చి పేజీ 1
  • ఇలా మాట్లాడవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా మాట్లాడవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ●○○ మొదటిసారి కలిసినప్పుడు
  • ○●○ మొదటి రిటన్‌ విజిట్‌
  • ○○● రెండవ రిటన్‌ విజిట్‌
  • జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించే కార్యక్రమం (మార్చి 14–ఏప్రిల్‌ 7):
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 మార్చి పేజీ 1
అబ్రాహాము, ఇస్సాకు మోరీయా ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తున్నారు.

అబ్రాహాము విధేయత చూపించి ఇస్సాకును మోరీయా ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు

ఇలా మాట్లాడవచ్చు

●○○ మొదటిసారి కలిసినప్పుడు

ప్రశ్న: యేసు ఎవరు?

లేఖనం: మత్త 16:16

రిటన్‌ విజిట్‌ కోసం: యేసు ఎందుకు చనిపోయాడు?

ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:

  • ‘బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?’ పుస్తకం

    bhs 41వ పేజీ, 5వ పేరా

○●○ మొదటి రిటన్‌ విజిట్‌

ప్రశ్న: యేసు ఎందుకు చనిపోయాడు?

లేఖనం: మత్త 20:28

రిటన్‌ విజిట్‌ కోసం: యేసు విమోచన క్రయధన బలి పట్ల మనమెలా మెప్పుదల చూపించవచ్చు?

ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:

  • ‘బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?’ పుస్తకం

    bhs 52వ పేజీ, 2వ పేరా

○○● రెండవ రిటన్‌ విజిట్‌

ప్రశ్న: యేసు విమోచన క్రయధన బలి పట్ల మనమెలా మెప్పుదల చూపించవచ్చు?

లేఖనం: యోహా 17:3

రిటన్‌ విజిట్‌ కోసం: యెహోవాసాక్షుల కూటాలు ఎలా జరుగుతాయి?

ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:

  • ‘బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?’ పుస్తకం

    bhs 58వ పేజీ, 19వ పేరా

జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించే కార్యక్రమం (మార్చి 14–ఏప్రిల్‌ 7):

“ఇవాళ మేము ఒక ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాము. దీనికి లక్షలాదిమంది ప్రజలు హాజరౌతారు. ఈ కార్యక్రమం యేసు మరణ జ్ఞాపకార్థ రోజుకు సంబంధించినది.” ఇంటి వ్యక్తికి ఆహ్వాన పత్రిక ఇవ్వండి. “ఈ కార్యక్రమం మన ప్రాంతంలో ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముందు వారంలో ఇవ్వబడే ఒక ప్రత్యేక ప్రసంగానికి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.”

ఆసక్తి చూపిస్తే రిటన్‌ విజిట్‌ కోసం: యేసు ఎందుకు చనిపోయాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి