కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 మార్చి పేజీ 2
  • మార్చి 2-8

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 2-8
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 మార్చి పేజీ 2

మార్చి 2-8

ఆదికాండం 22-23

  • పాట 89, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “దేవుడు అబ్రాహామును పరీక్షించాడు”: (10 నిమి.)

    • ఆది 22:1, 2—దేవుడు అబ్రాహాముతో తన ప్రియమైన కొడుకు ఇస్సాకును బలి అర్పించమని చెప్పాడు (w12 7⁄1 20వ పేజీ, 4-6 పేరాలు)

    • ఆది 22:9-12—అబ్రాహాము ఇస్సాకును చంపకుండా యెహోవా ఆపాడు

    • ఆది 22:15-18—విధేయత చూపించినందుకు ఆశీర్వదిస్తానని యెహోవా అబ్రాహాముకు వాగ్దానం చేశాడు (w12 10⁄15 23వ పేజీ, 6వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • ఆది 22:5—ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్తూ మేము తిరిగి వస్తామని దేని ఆధారంగా అబ్రాహాము తన సేవకులతో చెప్పగలిగాడు? (w16.02 11వ పేజీ, 13వ పేరా)

    • ఆది 22:12—జరగబోయేదాన్ని ముందే తెలుసుకోగల తన సామర్థ్యాన్ని యెహోవా తాను అనుకున్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తాడని ఈ లేఖనం ఎలా చూపిస్తుంది? (it-1-E 853వ పేజీ, 5-6 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 22:1-18 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. గట్టి నమ్మకంతో చెప్పడం అనే వీడియోను ప్లే చేయండి. తర్వాత బోధిద్దాం బ్రోషుర్‌లో 15వ అధ్యాయాన్ని చర్చించండి.

  • ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) it-1-E 604వ పేజీ, 5వ పేరా—అంశం: క్రీస్తు మరణానికి ముందే అబ్రాహాము నీతిమంతుడిగా ఎలా ప్రకటించబడగలడు? (7)

మన క్రైస్తవ జీవితం

  • పాట 4

  • విధేయతతో కాపాడబడ్డారు: (15 నిమి.) 2017వ వార్షిక కూటం—ప్రసంగాలు అలాగే 2018వ వార్షిక వచనం—చిన్నభాగం వీడియోల్ని చూడండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 71వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 1, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి