కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 ఫిబ్రవరి పేజీ 2
  • మీకు దీవెనలు తెచ్చే ఒక ఒప్పందం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు దీవెనలు తెచ్చే ఒక ఒప్పందం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా నిబంధనల దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • నిబంధనలు వాటియందు దేవుని నిత్య సంకల్పము చేరియున్నది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • క్రొత్త నిబంధన ద్వారా గొప్ప ఆశీర్వాదాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మీరు “యాజక రూపమైన రాజ్యముగా” ఉంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 ఫిబ్రవరి పేజీ 2
నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తున్న అబ్రాహాము.

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 12-14

మీకు దీవెనలు తెచ్చే ఒక ఒప్పందం

12:1-3; 13:14-17

  • యెహోవా అబ్రాహాముతో చేసిన ఒప్పందం, యేసు తన సహరాజులతో కలిసి పరలోకం నుండి పరిపాలించడానికి ఒక చట్టపరమైన పునాది వేసింది

  • అబ్రాహాము కనానుకు వెళ్తూ క్రీ.పూ. 1943 లో యూఫ్రటీసు నది దాటినప్పుడు ఆ ఒప్పందం అమల్లోకి వచ్చిందని తెలుస్తుంది

  • మెస్సీయ రాజ్యం దేవుని శత్రువులందర్నీ నాశనం చేసి, భూమ్మీదున్న కుటుంబాలన్నిటికీ దీవెనలు తెచ్చే వరకు ఆ ఒప్పందం అమల్లో ఉంటుంది

అబ్రాహాము గొప్ప విశ్వాసం చూపించినందుకు యెహోవా ఆయన్ని ఆశీర్వదించాడు. మనం యెహోవా వాగ్దానాల మీద విశ్వాసం చూపిస్తే, భవిష్యత్తులో అబ్రాహాము ఒప్పందం వల్ల వచ్చే ఎలాంటి దీవెనల్ని పొందుతాం?

అబ్రాహాము, అతని కుటుంబం కనాను దేశంలోని ఒక పల్లెటూరు మీదుగా వెళ్తున్నారు.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి