కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 ఫిబ్రవరి పేజీ 2
  • ఫిబ్రవరి 3-9

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 3-9
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 ఫిబ్రవరి పేజీ 2

ఫిబ్రవరి 3-9

ఆదికాండం 12-14

  • పాట 14, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీకు దీవెనలు తెచ్చే ఒక ఒప్పందం”: (10 నిమి.)

    • ఆది 12:1, 2—అబ్రామును (అబ్రాహామును) ఆశీర్వదిస్తానని యెహోవా మాటిచ్చాడు (it-1-E 522వ పేజీ, 4వ పేరా)

    • ఆది 12:3—“భూమ్మీద ఉన్న కుటుంబాలన్నీ [అబ్రాహాము] ద్వారా ఖచ్చితంగా దీవించబడతాయి” (w89-E 7/1 3వ పేజీ, 4వ పేరా)

    • ఆది 13:14-17—అబ్రాహాము సంతానం సొంతం చేసుకోబోయే దేశాన్ని యెహోవా ఆయనకు చూపించాడు (it-2-E 213వ పేజీ, 3వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • ఆది 13:8, 9—మనం అబ్రాహాములా గొడవల్ని ఎలా పరిష్కరించుకోవచ్చు? (w16.05 5వ పేజీ, 12వ పేరా)

    • ఆది 14:18-20—‘లేవీ అబ్రాహాము ద్వారా పదోవంతు’ ఎలా చెల్లించాడు? (హెబ్రీ 7:4-10; it-2-E 683వ పేజీ, 1వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 12:1-20 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. ముఖ్యాంశాలు నొక్కిచెప్పడం అనే వీడియో చూపించి, బోధిద్దాం బ్రోషుర్‌లో ఉన్న 14వ అధ్యాయాన్ని చర్చించండి.

  • ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w12-E 1/1 8—అంశం: శారా అబ్రాహాము దృష్టిలో, యెహోవా దృష్టిలో ఎందుకు చాలా విలువైనదిగా ఉంది? (14)

మన క్రైస్తవ జీవితం

  • పాట 144

  • “ప్రత్యేక పాటల నుండి మీరు ఏం నేర్చుకోవచ్చు?”: (10 నిమి.) చర్చ. యెహోవాయే నా ధైర్యం అనే ప్రత్యేక పాట వీడియో చూపించండి.

  • స్థానిక అవసరాలు: (5 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 67వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 55, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి