దేవుని వాక్యంలో ఉన్న సంపద | యాకోబు 1-2
పాపానికి, మరణానికి నడిపించేవి
మనసులోకి చెడు ఆలోచనలు వచ్చినప్పుడు, ఇలా చేయండి:
వేరేవాటి గురించి ఆలోచించడానికి గట్టిగా కృషి చేయండి.—ఫిలి 4:8
తప్పు చేస్తే వచ్చే బాధాకరమైన పర్యవసానాల గురించి ఆలోచించండి.—ద్వితీ 32:29
ప్రార్థించండి.—మత్త 26:41
చెడు ఆలోచనలు వచ్చినప్పుడు, మీరు ఏ మంచి విషయాల గురించి ఆలోచించవచ్చు?