కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 సెప్టెంబరు పేజీ 6
  • సెప్టెంబరు 30–అక్టోబరు 6

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 30–అక్టోబరు 6
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 సెప్టెంబరు పేజీ 6

సెప్టెంబరు 30-అక్టోబరు 6

యాకోబు 1-2

  • పాట 122, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “పాపానికి, మరణానికి నడిపించేవి”: (10 నిమి.)

    • [యాకోబుకు పరిచయం వీడియో చూపించండి.]

    • యాకో 1:14—చెడు ఆలోచనల వల్ల సులువుగా చెడు కోరికలు వస్తాయి (g17.3 14వ పేజీ)

    • యాకో 1:15—చెడు కోరికలు తరచూ పాపానికి, మరణానికి దారితీస్తాయి (g17.3 14వ పేజీ)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యాకో 1:17—బైబిలు యెహోవాను “ఆకాశ కాంతులకు మూలమైన తండ్రి” అని ఎందుకు పిలుస్తుంది? (it-2-E 253-254 పేజీలు)

    • యాకో 2:8—“సర్వోన్నతమైన ఆజ్ఞ” [లేదా “రాజ శాసనం,” అధస్సూచి] అంటే ఏంటి? (it-2-E 222వ పేజీ, 4వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యాకో 2:10-26 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) మీరే ఒక వచనాన్ని ఎంచుకోండి. ఇంటివాళ్లను మీటింగ్స్‌కి ఆహ్వానించండి. (3)

  • మూడవ రిటన్‌ విజిట్‌: (4 నిమి. లేదా తక్కువ) మీరే ఒక వచనాన్ని ఎంచుకోండి. స్టడీ చేసే ఒక ప్రచురణ ఇవ్వండి. (12)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) bh 28-29 పేజీలు, 4-5 పేరాలు (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 45

  • “వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి”: (8 నిమి.) చర్చ. విశ్వసనీయతను పాడుచేసే వాటికి దూరంగా ఉండండి—చెడు వినోదం వీడియో చూపించండి.

  • తల్లిదండ్రులారా, సెక్స్‌టింగ్‌కి దూరంగా ఉండేలా మీ పిల్లలకు సహాయం చేయండి: (7 నిమి.) నవంబరు 2013 తేజరిల్లు! (ఇంగ్లీషు) 4-5 పేజీల ఆధారంగా ఒక సంఘ పెద్ద ఇచ్చే ప్రసంగం.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 49వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 121, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి