కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మే పేజీ 10
  • చెడు కోరికలకు బానిసలుగా మారకండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చెడు కోరికలకు బానిసలుగా మారకండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాపానికి, మరణానికి నడిపించేవి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • దావీదు విశ్వసనీయ ప్రేమ చూపించాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మే పేజీ 10
దావీదు మేడమీద నుండి బత్షెబను చూస్తున్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

చెడు కోరికలకు బానిసలుగా మారకండి

దావీదు తన హృదయంలో చెడు కోరిక మొలకెత్తడానికి అనుమతించాడు (2స 11:2-4; w21.06 17వ పేజీ, 10వ పేరా)

దావీదు తన తప్పును కప్పిపుచ్చడానికి అధికారాన్ని ఉపయోగించుకున్నాడు (2స 11:5, 14, 15; w19.09 17వ పేజీ, 15వ పేరా)

దావీదు చేసిన పాపానికి ఘోరమైన పర్యవసానాలను అనుభవించాడు (2స 12:9-12; w18.06 17వ పేజీ, 7వ పేరా)

చెడు విషయాల వైపు చూడకుండా, వాటి గురించి ఆలోచించకుండా ఉండాలంటే మనల్ని మనం అదుపులో ఉంచుకోవాలి. (గల 5:16, 22, 23) మన హృదయంలో చెడు కోరికలు బలంగా నాటుకుపోకూడదంటే, యెహోవా సహాయం తీసుకోవాలి.

ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను ఏ విషయాల్లో నా ఆలోచనల్ని ఇంకా ఎక్కువగా అదుపులో ఉంచుకోవాలి?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి