మే 20-26
2 కొరింథీయులు 11-13
పాట 3, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“పౌలు ‘శరీరంలో ముల్లు’”: (10 నిమి.)
2 కొరిం 12:7—శరీరంలో ముల్లులా ఎప్పుడూ వేధించే సమస్యను పౌలు ఎదుర్కొన్నాడు (w08 6/15 3-4 పేజీలు)
2 కొరిం 12:8, 9—పౌలు ఏ సమస్య గురించైతే అభ్యర్థనలు చేశాడో ఆ సమస్యను తీసేయకూడదని యెహోవా ఎంచుకున్నాడు (w06 12/15 24వ పేజీ, 17-18 పేరాలు)
2 కొరిం 12:10—దేవుని పవిత్రశక్తి మీద ఆధారపడి పౌలు తన నియామకాన్ని పూర్తి చేయగలిగాడు (w18.01 9వ పేజీ, 8-9 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
2 కొరిం 12:2-4—“మూడో పరలోకం,” “పరదైసు” వేటిని సూచిస్తుండవచ్చు? (w18.12 8వ పేజీ, 10-12 పేరాలు)
2 కొరిం 13:7—తోటి విశ్వాసి ‘ఏ తప్పూ చేయకుండా’ ఉండేలా మనం ప్రార్థనలో వేటి గురించి అడగవచ్చు? (w91 10/1 17వ పేజీ)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 2 కొరిం 11:1-15 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించండి. (2)
మొదటి రిటన్ విజిట్: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించి, బైబిలు బోధిస్తోంది పుస్తకం పరిచయం చేయండి. (4)
మన క్రైస్తవ జీవితం
“‘శరీరంలో ముల్లు’ లాంటి సమస్య ఉన్నా మీరు విజయం సాధించవచ్చు!”: (15 నిమి.) చర్చ. “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును” వీడియో చూపించండి (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు). చూపులేని వాళ్ల కోసం 47 భాషల్లో బ్రెయిలీ, ఇతర ఫార్మాట్‌లలో మన ప్రచురణలు అందుబాటులో ఉన్నాయని ప్రేక్షకులకు చెప్పండి. అలాంటి ప్రచురణలు కావాలంటే, ప్రచారకులు లిటరేచర్ సర్వెంట్‌తో మాట్లాడాలి. సంఘంలో లేదా టెరిటరీలో ఉన్న చూపులేని వాళ్లను గుర్తించి వాళ్లకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండమని అందర్నీ ప్రోత్సహించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 28వ పాఠం
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 121, ప్రార్థన