కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 మే పేజీ 4
  • పౌలు ‘శరీరంలో ముల్లు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పౌలు ‘శరీరంలో ముల్లు’
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాళ్ళు శరీరంలో ముళ్ళలాంటి సమస్యలను అధిగమించారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • “శరీరములో ఒక ముల్లు”వంటి సమస్యను అధిగమించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • మానవ బలహీనత యెహోవా శక్తిని ఘనపరుస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • మీకు “శరీరములో ఒక ముల్లు” ఉందా?
    మన రాజ్య పరిచర్య—1998
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 మే పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 2 కొరింథీయులు 11-13

పౌలు ‘శరీరంలో ముల్లు’

12:7-10

హానిచేసి, బాధపెట్టే ప్రజల్ని లేదా సమస్యలు సృష్టించేవాటిని సూచించడానికి బైబిలు ముళ్లు అనే మాటను అలంకారికంగా ఉపయోగించింది. (సంఖ్యా 33:55; సామె 22:5; యెహె 28:24) పౌలు తన ‘శరీరంలో ముల్లు’ గురించి మాట్లాడినప్పుడు అతను దొంగ అపొస్తలుల్ని, తనను అపొస్తలుడు కాదంటూ తన పనిని విమర్శించిన ఇతరుల్ని ఉద్దేశించి ఆ మాట ఉపయోగించి ఉంటాడు. అది కాకుండా ఇంకా ఏ సమస్య పౌలుకు ‘శరీరంలో ముల్లులా’ ఉండేదో తెలుసుకోవడానికి ఈ లేఖనాలు ఎలా సహాయం చేస్తాయి?

  • తన తల పట్టుకుంటున్న అపొస్తలుడైన పౌలు

    అపొ 23:1-5

  • గల 4:14, 15

  • గల 6:11

మీకు ‘శరీరంలో ముల్లులా’ ఉన్న సమస్య ఏమిటి?

సహించేలా సహాయం పొందడానికి మీరు యెహోవా మీద ఎలా ఆధారపడవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి