కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 మే పేజీ 3
  • సహాయం చేసే పరిచర్య

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సహాయం చేసే పరిచర్య
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహాయక చర్యలు చేపట్టడం పవిత్రసేవలో ఒక భాగం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో మీరు సహాయ పయినీరు సేవ చేస్తారా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 మే పేజీ 3

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 2 కొరింథీయులు 7-10

సహాయం చేసే పరిచర్య

8:1-4; 9:7

క్రైస్తవుల పరిచర్య రెండు రకాలుగా ఉంది—ఒకటి, “శాంతిని తిరిగి నెలకొల్పే పరిచర్య,” అంటే ప్రకటించే, బోధించే పని. ఇంకొకటి, తోటి విశ్వాసులకు సహాయం చేసే పరిచర్య. (2 కొరిం 5:18-20; 8:4) కాబట్టి అవసరంలో ఉన్న క్రైస్తవులకు సహాయం చేయడం కూడా మన పవిత్ర సేవలో భాగమే. దానివల్ల మనం

  • మన సహోదరసహోదరీల అవసరాలు చక్కగా తీరుస్తాం.—2 కొరిం 9:12ఎ

  • వాళ్లు ఉత్సాహంగా ప్రకటనా పని చేస్తూ మళ్లీ ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో క్రమంగా పాల్గొనేలా సహాయం చేస్తాం; అలా వాళ్లు యెహోవాకు తమ కృతజ్ఞతలు తెలుపుతారు.—2 కొరిం 9:12బి

  • యెహోవాను మహిమపరుస్తాం. (2 కొరిం 9:13) సహాయక చర్యలు అందరికీ, చివరికి యెహోవాసాక్షులంటే తప్పుడు అభిప్రాయం ఉన్నవాళ్లకు కూడా మంచి సాక్ష్యమిస్తాయి

బైబిలు కాలంలోని ఒక కుటుంబం విరాళం ఇస్తుంది; విపత్తు సహాయక కమిటీ సహోదరులు తన ఇంటిని బాగు చేస్తుండగా చూస్తున్న ఒక సహోదరి
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి